IND v AUS : India Have Won Every Time In Virat Kohli’s Absence - Sunil Gavaskar | Oneindia Telugu

2020-11-22 463

India vs Australia: Virat Kohli’s Absence Will Give Ajinkya Rahane Sense of Security says Sunil Gavaskar

#IndiavsAustraliaTestSeries
#ViratKohli
#SunilGavaskar
#AjinkyaRahane
#Pujara
#TestMatches
#INDVSAUS2020

నవంబరు 27 నుంచి ఆస్ట్రేలియాతో వరుసగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌లని భారత్ ఆడనుంది. తొలి టెస్టు ముగిసిన వెంటనే కెప్టెన్ కోహ్లీ భారత్ వచ్చేయనున్నాడు. కోహ్లీ ఆసీస్‌తో చివరి మూడు టెస్టులకు దూరమవ్వడం భారత జట్టుకు తీరని లోటని మాజీలు అందరూ అంటున్నారు. అయితే కోహ్లీ లేకపోవడం టీమిండియా‌కు మంచిదే అని భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ అంటున్నాడు.